శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు
(sathakoti daridralaku anantha koti upayaalu)
తాత్పర్యం: వంద కోట్ల సమస్యలు ఉంటే వాటికి లెక్కలేనన్ని ఉపాయాలు ఉంటాయి
(If we have 100 crores of problems, there will infinite number of solutions)

భావం: మనకి ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుండి బయట పడడానికి అంత కంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి మనకి కొంచెం సమయం పట్టొచ్చు. కావాల్సిందీ ఓర్పు, సహనం. అంతేగానీ క్రుంగిపోవడం , ఆత్మహత్య లకు పాల్పడడం వలన మనకు, మన ప్రియమైన వారికి బాధ తప్ప ఇంకేమి ఉండదు. అది అర్థం చేసుకుని ఎటువంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలి.
(How many ever difficulties we face, there will be many ways to get over them. It might take time to find out the right solution during which we need patience and courage. Instead of that, if we get depressed or commit suicide there wont any use except creating troubles for us and our loved ones. So, we have to understand that and be brave in any kind of situation)
లంఖణమ్ పరమౌషధం
(Lankhanam Paramavushadham)
తాత్పర్యం: ఉపవాసం ఉత్తమమైన ఔషదం
(Starvation is the best medicine)
భావం: అనారోగ్యానికి అజీర్తి కూడా ప్రధాన కారణం. అజీర్తికి ఏమీ తినకుండా ఉండడమే (నిరాహారమే) సరైన పద్ధతి అని వైద్యులు అంటారు. ఉపవాసం వలన మన ఒంటి లోని విష పధార్థాలు, మలినాలు, వ్యర్థాలు బయటకు పోయి మన శరీరం శుభ్రం అవుతుంది. అందుకే నెలకో రోజు ఉపవాసం ఉండమని పెద్దలు చెప్తారు.
(Indigestion is one of the main reasons for health problems. Doctors say that fasting is the best medicine for indigestion. When you fast, the impurities in the body goes out and the body gets cleaned and healthy. Our elders do suggest that one day fast in a month will make you healthier. )

గోరంత ఆలస్యం కొండంత నష్టం
(Gorantha alasyam kondantha nashtam)
తాత్పర్యం: (A little late can cause a huge loss)
భావం: ఏ సమయానికి చేయవల్సిన పనులు ఆ సమయం లోనే చేసి తీరాలి లేకపోతే నష్టం అనుభవించి తీరాలి అని చెప్పే సామెత ఇది. గోరు చాలా చిన్నది. అలానే మనం వెళ్ళవలసిన చోటికి లేదా చెయ్యవలసిన పనిని ఒక్క క్షణం ఆలస్యం చేసినా మరి జన్మలో మళ్లీ ఆ అవకాశం దొరకనంతగా నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఎప్పుడూ బద్ధకించకుండా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి.
(This proverb tells us that we should never be lazy to do any work. Because even if we are a few seconds late in doing a work or going somewhere, we might lose the chance for a life time. That's why we should never be lazy and complete things as per the schedule)
అప్పు నిప్పు లాంటిది
appu nippu lantidi
తాత్పర్యం: (debt is like fire)
అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య!!
అప్పులు తీర్చలేక కుటుంబం తో సహా ఆత్మహత్య!!
ఇలాంటివి మనం చాలా చదువుతుంటాం. అంటే అప్పు అంత ప్రమాదకరమైనది అన్నమాట. అందుకే అప్పుని నిప్పుతో పోలుస్తూ ఈ సామెత చెప్పారు. ఒక్క చిన్న నిప్పు రవ్వ వలన ఎంతటి ప్రమాదం జరగవొచ్చో అప్పు తీసుకోవడం వలన కూడా అవమానాలు, కష్టాలు ఎదురుకావొచ్చు.
మనం ఏదైన వస్తువు తాకట్టు పెడితే దానితో పాటు మన ఆత్మాభిమానం కూడా తాకట్టు పెట్టినట్టే అని ఒక సినిమాలో ఉంటుంది. అది నూరు శాతం నిజమే.
అందుకే ఒక పధ్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ దుబారా చేయకుండా ఆనందంగా ఉండమని చెప్తుందీ సామెత.
We read many news like,
"Farmer commits suicide as he cannot repay his debt"
"Entire family committed suicide due to debts"
These implies how much dangerous, taking a loan is. Thats why debt is compared to fire in this proverb. As a small fire might be the reason for heavy accidents, we might have to face problems even insults when whe take a loan.
There's a dialogue in a movie saying, if we take take a pledge that implies we lose our self-respect to that person. That is perfectly right.
That's why we have to spend in limits and should live happily with what we have.

No comments:
Post a Comment