- Home
- Telugu Velugu
-
Travel
- Singapore Zoo
- Singapore Gardens
- Pulau Ubin
- Bali, Indonesia
- Kuala Lumpur, Malaysia
- Pulau hantu, Singapore
- Pangkor Island, Malaysia
- Kashmir, India
- Yusmarg, India
- Gulmarg, India
- Kargil, India
- Ladakh, India
- Leh, Ladakh, India
- Nubra Valley, Ladakh, India
- Pangong Tso, Ladakh, India
- Tso Moriri, Ladakh, India
- Miscellenous
- Why of Indian Traditions?
Dec 10, 2012
Podupu Kathalu (Telugu Riddles) - 2
1. అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
మహాలక్ష్మి లా ఉంది
2. భూమాతకు ముద్దు బిడ్డ
ఆకాశపు జున్ను బిడ్డ
పగలైతే పేదరికం
రాత్రి ఐతే రాజరికం
3. తెల్లని ఒళ్ళు, ఎర్రని ముక్కు,
పొడుగ్గా పుడుతుంది
పొట్టిగా పెరుగుతుంది
4. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు.
కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు.
పాకిపోవుచుండు పాము కాదు
5. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు.
నరవాహనము లేక నడిచిపోలేదు.
తనకు జీవం లేదు, జీవుల్ని చంపు
విడుపులు
1. గడప
2. చందమామ
3. కొవ్వొత్తి
4. రైలు
5. వల
Labels:
Podupu Kathalu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment